Be event
Our events
Bharath World Records
Sri Chinna Jeeyar Swamiji
శ్రీ చిన్న జీయర్ స్వామిజీకి శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిజీకి భారత్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు…వెల్లడించిన భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు లయన్ కె.వి.రమణారావు ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీకి నమోదు ధృవపత్రాన్ని అందజేశారు…
