Be event
Our events
SPIRITUAL BOOK OF WORLD RECORDS
SRI PANCHAMUKHA ANJANEYA SWAMY DEVALAYAM
శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఆలయ కమిటీ సహకారంతో, చైర్మన్ ఆధ్వర్యంలో ఒకేసారి 405 మంది మహిళలతో శ్రీ హనుమాన్ చాలీసా మీద హనుమాన్ చాలీసా కోలాట మహా బృందానాట్యం నిర్వహించినందుకుగాను పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంను స్పిరిచ్యువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదుచేయడమైనది.
SRI PANCHAMUKHA ANJANEYA SWAMY DEVALAYAM Has achieved SPIRITUAL BOOK OF WORLD RECORDS for
organising HANUMAN CHALEESA KOLATA MAHA BRUNDA NATYAM at a time Kolattam on Shri Hanuman chaleesa with 405 female members to promote Sanatana Dharma and Spirituality.Organised by the Temple committee under the guidance of its Chairman.
DATE: 22nd December 2024
VENUE: Sri Panchamukha Anjaneya Swamy Temple, Hanumatpuri (Gaddalabanda),Koppuru -Vil, Bheemadevarapally,Hanamkonda, Telangana,Bharat.
